నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai srinivas) బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. కావ్య రెడ్డితో (Kavya) ఆయన నిశ్చితార్థం ఆదివారం గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ కాబోయే... Read More







