ఈ చిత్రాన్ని ” UNIQUEK PICTURES ” బ్యానర్ పై Uppara Kadiyala Narasimhulu (U Narasimhulu ), Somsolay Ramesh (S Ramesh ) లు నిర్మించారు . ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime , Bcineet , Airtel Xstream , Hungama Play , Tata Play Binge , Watcho , Vewd, Cloud Walker , Zeasn , Amazon Fire Tv Stick ఇంకా ప్రముఖ ఓటిటి... Read More
ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్ లతో సహా పలు సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వస్తున్నా సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గా U Narasimhulu , S Ramesh లు UNIQUEK PICTURES బ్యానర్ పై 4 గర్ల్స్ సినిమాని తెలుగు , తమిళం , హిందీ , కన్నడ , మలయాళం భాషలలో నిర్మించారు . సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు మరియు అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు ,... Read More
ఇది ప్రచార ప్రాధాన్యత పెరిగిన కాలం. ఒక ఉత్పత్తి కావచ్చు, వ్యక్తి కావచ్చు—జనాల్లో గుర్తింపు రావాలంటే పబ్లిసిటీ తప్పనిసరి. లేకపోతే ఎవరికీ తెలియకుండానే మాయం కావాల్సి వస్తుంది. సినిమాల విషయంలో అయితే ఇది మరింత కీలకం. ముఖ్యంగా చిన్న బడ్జెట్‌తో భారీ కష్టాలు పడి సినిమాలు తీసే నిర్మాతలకు ప్రచారం జీవనాధారం లాంటిది. సోషల్ మీడియా విస్తరించిన తర్వాత ఈ ప్రచారానికి కొత్త రూపాలు వచ్చాయి. మీమ్ పేజీలు, లక్షల ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లు, ఇన్ఫ్లుయెన్సర్లు—ఇవన్నీ కలిసి... Read More
ఓజి లాంటి భారీ విజయానంతరం విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 26 రిలీజ్ దృష్ట్యా మిగిలిన రోజులను పూర్తిగా వినియోగించుకునేలా దర్శకుడు హరీష్ శంకర్ ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈసారి సోషల్ మీడియాలో అభిమానులను మరింత చురుకుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని టాక్. అయితే ఈ సినిమాపై ఓజి స్థాయి హైప్ ఇంకా కనిపించడం లేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ చిత్రం అంటే... Read More
తాజాగా విడుదలైన ఫంకీ అనుకున్నంతగా ఆకట్టుకోకపోవడంతో హీరో విశ్వక్ సేన్ మరియు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ హడావుడి తగ్గించుకున్నాయి. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఎక్కువ ప్రచారం చేయడం కంటే నిశ్శబ్దంగా ఉండడమే మంచిదని భావించినట్టు కనిపిస్తోంది. సాధారణంగా పెద్ద ఫ్లాప్ అయినా కొద్ది రోజుల పాటు ప్రమోషన్స్ కొనసాగించే ట్రెండ్ ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం మొదటి వారానికే టీమ్ సైలెంట్ కావడం గమనార్హం. ఇప్పటికే విశ్వక్ సేన్ తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాడు.... Read More
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన తొలి భాగం ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అజెండాతో సినిమా తీశారని విమర్శలు వెల్లువెత్తినా, చివరికి థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లు సాధించింది. దాదాపు మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పుడు ఆ కథకు కొనసాగింపుగా రాబోతున్న రెండో భాగం ఫిబ్రవరి 27న... Read More
ప్రఖ్యాత రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక కార్యక్రమంలో భావోద్వేగంతో క్షమాపణలు కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది. మగధీర, ఈగ, బాహుబలి, భజరంగి భాయిజాన్, ఆర్ఆర్ఆర్ వంటి భారీ విజయాల చిత్రాలకు కథలు అందించి భారత సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన విజయేంద్ర ప్రసాద్ ఈసారి తన మనసులో దాచుకున్న బాధను బయటపెట్టారు. ఒక వేడుకలో మాట్లాడుతూ, తన పూర్వీకులు చేసిన తప్పుల గురించి తాను ఎంతోకాలంగా మనసులో బాధ పడుతున్నానని చెప్పారు.... Read More