0 Comment
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, విజన్ డైరెక్టర్ ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమాపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ప్రియాంక చోప్రా,... Read More


