0 Comment
TMMTMTTM ఇప్పుడు ఓటీటీలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ‘తూ మేరీ మే తేరా, మే తేరా తూ మేరీ’ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ, “పాప్కార్న్ సిద్ధం చేసుకోండి… మీ కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడే స్ట్రీమ్ చేయండి” అంటూ ప్రైమ్ వీడియో పోస్ట్ చేసింది. అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు కనిపించాయి. కథ,... Read More


