0 Comment
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చాలాకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పై ఏపీలో పలు చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక కేసులో రావణ్ కు బెయిల్ దొరికిన వెంటనే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో, రావణ్ కు మద్దతుగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. కక్షపూరిత రాజకీయాలని ఆరోపిస్తూ... Read More


