0 Comment
పవర్ స్టార్ Pawan Kalyan నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా రిలీజ్కు ముందే ట్రెండింగ్లోకి దూసుకెళ్తోంది. మొదట్లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ లేదనే అభిప్రాయాలు వినిపించాయి. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో Devi Sri Prasad స్థానంలో చివరి నిమిషంలో Thaman S బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడంతో కొంత నెగటివిటీ కూడా ఏర్పడింది. అలాగే దర్శకుడు Harish Shankar గత చిత్రం “మిస్టర్ బచ్చన్” ఆశించిన ఫలితం అందుకోకపోవడం కూడా చర్చకు దారితీసింది. అయితే... Read More















