0 Comment
లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ తన ఇద్దరు కొడుకుల విషయంలో చేసిన ప్లానింగ్ వేరు. కానీ జరిగింది వేరు. ఇద్దరిలో పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ అందంగా ఉంటాడని భావించి అతణ్ని హీరోను చేయాలనుకున్నాడు ఈవీవీ. చిన్న కొడుకు అల్లరి నరేష్ లుక్స్ పరంగా కొంచెం యావరేజ్ కాబట్టి తనను హీరోను చేయడంపై ఆయన అంత ఆసక్తిగా లేరు మొదట్లో. తన వారసత్వాన్నందుకుని అతను దర్శకుడవ్వాలని కోరుకున్నారు. ఈవీవీ దగ్గరే కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలోనూ... Read More


