0 Comment
కర్నూలు లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. కర్నూలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైరా ఎస్టేటిక్ సెంటర్ ను పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు. ఆదునాతనమైన ఏఐ బేస్డ్ ఇస్తాటెక్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని రాజ్ పుత్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్నూలు కు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడి ప్రజలు తనకు ఘనస్వాగతం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఎంఏసి చైర్ పర్సన్ అండ్... Read More


