హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. టాలీవుడ్లో ప్రభాస్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ఒకటైన ‘వర్షం’ సినిమా ఇప్పుడు బి సినీ ఈటి (BCINEET) ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ చిత్రాన్ని డిజిటల్ వేదికపై వీక్షించే అవకాశం కల్పిస్తోంది బి సినీ ఈటి (BCINEET) ఓటీటీ. ప్రభాస్ కెరీర్లో ప్రత్యేకమైన చిత్రం ‘వర్షం’ ప్రభాస్ హీరోగా నటించిన ‘వర్షం’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో... Read More















