0 Comment
శరవణన్ `లీడర్` మూవీ రివ్యూ చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, లెజెండ్ శరవణన్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు. గతంలో `ది లెజెండ్` పేరుతో సినిమా చేసి అలరించిన ఆయన నాలుగేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు `లీడర్` అనే చిత్రంలో నటించాడు. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆండ్రియా, శ్యామ్, అమృత అయ్యర్, లాల్, ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్... Read More













