0 Comment
మలయాళంలో రూపొందిన సినిమానే ‘పెన్నుమ్ పోరాట్టం’. సెటైరికల్ డ్రామా నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాకి రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించాడు. విలేజ్ నేపథ్యంలో .. ఒక కుక్క చుట్టూ తిరిగే కథ ఇది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. రైనా రాధాకృష్ణన్ .. సుభాశ్ చంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. అది ఒక చిన్న గ్రామం.... Read More



