0 Comment
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ వంటి చిత్రాలను అందించిన మేకర్స్ నుంచి వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.... Read More



