0 Comment
టాలీవుడ్ యువ నటులు Suhas, Shivani Nagaram ప్రధాన పాత్రల్లో, అలాగే Naresh, Vennela Kishore, Ajay Ghosh, Harsha Vardhan తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం Hey Balwanth. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్రరెడ్డి నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు గోపి ఆచంట దర్శకత్వం వహించారు.మొదట ఈ సినిమాకు “హే భగవాన్” అనే టైటిల్ నిర్ణయించినప్పటికీ, సెన్సార్ సూచనలతో దాన్ని “హే బలవంత్”గా మార్చారు. వినోదభరితమైన కథతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం... Read More







