0 Comment
బీబీ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న “రంగవరం” సినిమా నుంచి హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను Bcineet వేదికగా విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాటను ప్రముఖ ఆస్కార్ విజేత డాక్టర్ చంద్రబోస్ శిష్యుడు అనిల్ కోవూరి రచించారు. ఈ సందర్భంగా అనిల్ కోవూరి మాట్లాడుతూ, “రంగవరం సినిమాలో పాట రాయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు చెప్పిన సందర్భానికి తగ్గట్టు సాంగ్ రాయడం, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం... Read More


