ప్రభాస్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సినిమా స్పిరిట్ కావొచ్చు కానీ దానికన్నా ముందే రాబోతున్న ఫౌజీని తక్కువంచనా వేయడానికి లేదు. గత ఏడాది ఫస్ట్ లుక్ వదిలిన తర్వాత టీమ్ సైలెంట్ అయిపోవడంతో ఫ్యాన్స్ కొంత కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవం. మధ్యలో హఠాత్తుగా కల్కి 2 మొదలైపోవడం చూసి ఏం జరుగుతుందో అర్థం కాక అప్డేట్స్ కోసం ఎదురు చూశారు. ఇప్పటికీ అఫీషియల్ గా రాలేదు కానీ ఫౌజీ విడుదల తేదీ లాకైనట్టు... Read More















