0 Comment
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల మేధస్సుకు, సృజనాత్మకతకు వేదికగా ‘చైతన్యోత్సవం 2026’ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత తల్లాడ సాయికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు సీనియర్ నటులు కిషోర్ దాస్, యువ దర్శకులు డా. వి. సతీష్, ప్రణయ్ రాజ్ హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళాశాల హెచ్.ఓ.డి. సుదర్శన్... Read More






