0 Comment
ప్రేక్షకులకు సరికొత్త హారర్ అండ్ సస్పెన్స్ అనుభూతిని పంచుతూ, జూన్ 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన చిత్రం “చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం”. గణేష్ భారి సమర్పణలో, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. భయంతో పాటు ఉత్కంఠభరితమైన కథనంతో దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకుల... Read More















