0 Comment
సంక్రాంతి సీజన్ రాగానే ఊహించినట్టే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లపై భారీ ఒత్తిడి పడింది. సినిమాల కంటే ప్రేక్షకులే ఎక్కువగా ఉన్నట్టుగా పరిస్థితి మారింది. షోలు పెంచినా డిమాండ్ తగ్గడం లేదు. ఈ హడావుడిలో డిస్ట్రిబ్యూటర్లు సమతుల్యం పట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శంకరవరప్రసాద్ గారి సినిమాకు అంచనాలకు మించి బ్లాక్బస్టర్ స్పందన రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కేటాయించిన హాళ్లు ఇప్పుడు సరిపోవడం లేదు. ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే... Read More


