0 Comment
Sailesh Kolanu ‘హిట్’ సిరీస్‌తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కథల క్వాలిటీపై చర్చలు ఎలా ఉన్నా, కలెక్షన్ల పరంగా చూస్తే HIT: The First Case కంటే HIT 2, దానికంటే HIT 3 ఎక్కువ వసూళ్లు సాధించడం అతనికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చింది. అయితే ఈ ఫ్రాంచైజీ మధ్యలో బ్రేక్ తీసుకుని Saindhav రూపొందించినా, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.దీంతో ‘హిట్’ లాంటి క్రైమ్ థ్రిల్లర్లే శైలేష్‌కు సూట్ అవుతాయన్న అభిప్రాయం వినిపించింది.... Read More




