0 Comment
కొన్ని రోజులుగా ఊహాగానాలకు కారణమైన Allu Arjun – దర్శకుడు Lokesh Kanagaraj కాంబినేషన్‌పై చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. చిన్న యానిమేటెడ్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఉదయం నుంచే అభిమానుల్లో ఆసక్తి రేపిన Mythri Movie Makers చివరికి గుడ్ న్యూస్ చెప్పింది.గత ఏడాది వచ్చిన Leo అనుకున్న స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో లోకేష్ తదుపరి సినిమా ఎవరితో చేస్తారనే చర్చలు జోరుగా నడిచాయి. ఈ నేపథ్యంలో బన్నీ పేరు బయటకు రావడంతో... Read More



